తెలంగాణ

telangana

ETV Bharat / crime

Minister Vehicle Accident: బైక్​ను ఢీకొట్టిన మంత్రి వాహనం.. ఒకరు మృతి - ఏపీలో రోడ్డు ప్రమాదాలు

Minister Suresh vehicle accident in gobburu : ఏపీ మంత్రి సురేశ్​కు కేటాయించిన ప్రభుత్వ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రకాశం జిల్లా గొబ్బూరులో జరిగిన ఈ ఘటనలో బైక్​కు ప్రయాణిస్తున్న దంపతుల్లో భర్త మృతి చెందాడు.

Minister Vehicle Accident
బైక్​ను ఢీకొట్టిన మంత్రి వాహనం

By

Published : Dec 9, 2021, 10:46 AM IST

Minister Suresh vehicle accident in gobburu: మంత్రికి కేటాయించిన వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో చోటు చేసుకుంది. ఏపీ మంత్రి సురేశ్​కు కేటాయించిన ప్రభుత్వ వాహనం బైక్​ను ఢీకొట్టింది. గొబ్బూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో బైక్​పై ప్రయాణిస్తున్న మహేశ్ మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి ఆదిమూలపు సురేశ్.. మార్కాపురంలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:దిల్లీలో శుక్రవారం బిపిన్​ రావత్ అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details