తెలంగాణ

telangana

ETV Bharat / crime

మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి - తెలంగాణ వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొరంపల్లి బంజరులో మూడు ద్విచక్రవాహనాలను ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఓ ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

one lorry collide with three bikes, road accident at morampalli
మొరంపల్లలిో రోడ్డు ప్రమాదం, లారీ బైకులు ఢీ

By

Published : May 2, 2021, 12:39 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరులో లారీ ఒకేసారి మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇంకొక ద్విచక్ర వాహనదారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మొరంపల్లి బంజార పీహెచ్సీకి తరలించారు.

ఇదీ చదవండి:అగ్ని ప్రమాదం.. సుమారు 15 లక్షల నష్టం

ABOUT THE AUTHOR

...view details