Fireworks explosion: ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో బాణసంచా పేలిన ఘటన ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. రాజమహేంద్రవరం ఆవరోడ్డు రైతునగర్‌లోని ఓ ఇంట్లో బాణసంచా తయారుచేస్తుండగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒకరు మృతి చెందారు. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.
Fireworks explosion: బాణసంచా పేలుడు... ఒకరు మృతి... ఎక్కడంటే..? - 2022 Diwali News
Fireworks explosion: ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో బాణసంచా పేలుడు ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇల్లు ధ్వంసమైంది. అసలేం జరిగిందంటే..?

Fireworks explosion