one ded two missing in Ailapur pond:సంగారెడ్డి అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఉతకడానికి చెరువుకు వెళ్లి తల్లీకూతుళ్లు లావణ్య, యాదమ్మ గల్లంతయ్యారు. వీరిలో కుమార్తె లావణ్య మృతి చెందగా.. తల్లి యాదమ్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో.. యాదమ్మను వెతికే క్రమంలో ఆమె సోదరుడు ఊసరయ్య చెరువులో పడి గల్లంతయ్యాడు. ఇరువురి కోసం గ్రామస్థులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో చెరువులో పడి ఒకరి మృతి, ఇద్దరు గల్లంతు - Telangana Crime News
one ded two missing in Ailapur pond:సంగారెడ్డి అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఉతకడానికి చెరువుకు వెళ్లి తల్లీకూతుళ్లు లావణ్య, యాదమ్మ గల్లంతయ్యారు. వీరిలో కుమార్తె లావణ్య మృతి చెందగా... తల్లి యాదమ్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిని వెతికేందుకు వెళ్లిన యాదమ్మ సోదరుడు ఊసరయ్య గల్లంతయ్యారు.
![సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో చెరువులో పడి ఒకరి మృతి, ఇద్దరు గల్లంతు Ailapur pond](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16915146-902-16915146-1668320311654.jpg)
Ailapur pond
సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో చెరువులో పడి ఒకరి మృతి, ఇద్దరు గల్లంతు
Last Updated : Nov 13, 2022, 12:09 PM IST