OLD WOMAN DIED: నిర్మాణాలు తొలగించవద్దు అన్నందుకు వృద్ధురాలిని జేసీబీతో ఢీకొట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పట్టణం జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెంలో జరిగింది. నిర్మాణాల తొలగింపు వద్దని అడ్డుకున్న వృద్ధురాలిని జేసీబీతో డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎల్లమ్మ(80) అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
OLD WOMAN DIED: వృద్ధురాలు అని చూడకుండా.. జేసీబీతో ఢీ కొట్టారు.. చివరికి ఏమైంది? - విశాఖ తాజా వార్తలు
Old woman dies to collision with JCB: నిర్మాణాలు తొలగించవద్దు అన్నందుకు ఒక నిండు ప్రాణాలు తీసుకున్నారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో చూసిన జేసీబీ ఘటనలు.. ఇప్పుడు ఏపీలోనే చూస్తున్నాము. మరీ ఇంత దారుణంగా ఒక మనిషిని చంపుతారా అనిపిస్తోంది కదా .. పైగా జేసీబీని ఉపయోగించి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్మాణాలు తొలగింపు వద్దు అన్నందుకు వృద్ధురాలిని జేసీబీతో ఢీకొట్టి చంపారు.
వృద్ధురాలు మృతి