Gold smuggling in hyderabad airport :శంషాబాద్ ఎయిర్ పోర్టులో 20 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 407 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. అక్రమంగా గోల్డ్ తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు... అతడి బ్యాగేజీని తనిఖీ చేసినట్లు కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ బాలసుబ్రమణ్యం తెలిపారు.
కార్బన్ పేపర్ల మధ్య బంగారం దాచి.. ఆపై స్మగ్లింగ్ - తెలంగాణ నేర వార్తలు
Gold smuggling in hyderabad airport: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 407 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు.
కార్బన్ పేపర్ల మధ్య బంగారం దాచి.. ఆపై స్మగ్లింగ్
నల్లటి కార్బన్ పేపర్‌లో దాచుకుని బంగాన్ని తెచ్చినట్లు ప్రయాణికుడి లగేజి తనిఖీల సందర్భంగా బయట పడినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:Rape attempt on beggar: భిక్షాటన చేసే పాపపై పెయింటర్ అత్యాచారయత్నం..