office boy suicide in minister camp office మంత్రి ప్రశాంత్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న దేవేందర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వయసు 19 సంవత్సరాలు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో ఉన్న మంత్రి కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గంమధ్యలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య, అసలేమైంది - మంత్రి ప్రశాంత్‌రెడ్డి కార్యాలయంలో ఆత్మహత్య
office boy suicide in minister camp office తెలంగాణ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గంమధ్యలో చనిపోయాడు.
minister prashanth reddy camp office
మృతిచెందిన యువకుడు ఓ మహిళతో సన్నిహితంగా మెలిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని ఆర్మూర్ ఏసీపీ చెప్పారు. ఆత్మహత్యకు ముందు తాను చనిపోతున్నట్లు యువకుడు ఆమెకు సందేశం పంపించినట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు.
ఇవీ చదవండి:
TAGGED:
minister office boy suicide