తెలంగాణ

telangana

ETV Bharat / crime

కొవిడ్ చికిత్స పొందుతున్న నేవీ ఉద్యోగి ఆత్మహత్య.. కారణమేంటంటే? - విశాఖ క్రైమ్ వార్తలు

ఏపీ విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స పొందుతూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రి గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంతకీ అతడు ఎందుకు చనిపోయినట్టు? ప్రేమే కారణామా? ఇంకా ఏదైనా సమస్యలున్నాయా?

suicide in ap, covid patient suicide
ఏపీలో వ్యక్తి ఆత్మహత్య, కొవిడ్ రోగి ఆత్మహత్య, ఏపీలో కొవిడ్ రోగి ఆత్మహత్య

By

Published : Apr 25, 2021, 1:36 PM IST

మర్చంట్ నేవీలో సునీల్ అనే వ్యక్తి సీ మెన్​గా పని చేస్తున్నాడు. ఇటీవలే కరోనా రావడంతో ఏపీలోని విశాఖ కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు.

కొద్ది రోజులుగా ఇతను.. ఓ అమ్మాయి విషయంలో వేధింపులు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. పెళ్లి చేసుకోవాలని భావించిన అమ్మాయే సునీల్‌పై కేసు పెట్టిందని బంధువులు చెబుతున్నారు. అదే సమయంలో కొవిడ్ రావడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details