తెలంగాణ

telangana

ETV Bharat / crime

murder: కొవ్వాడలో దారుణ హత్య.. నాటుతుపాకీతో కాల్చి చంపిన దుండగుడు - Murder in Kovvada

murder: ఏపీలో ఓ వ్యక్తిని నాటుతుపాకీతో కాల్చి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కొవ్వాడలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.

murder
బుట్టాయగూడెం మండలం కొవ్వాడలో వ్యక్తి హత్య

By

Published : Apr 3, 2022, 10:42 AM IST

Murder: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కొవ్వాడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అనిల్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగుడు నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details