తెలంగాణ

telangana

ETV Bharat / crime

కన్నతల్లి పైశాచికం.. కుమారుడి తొడలపై బ్లేడుతో.. - mother attacked six years old son at gandhamguda

కన్నతల్లి పైశాచికం.. కుమారుడి తొడలపై  బ్లేడుతో..
కన్నతల్లి పైశాచికం.. కుమారుడి తొడలపై బ్లేడుతో..

By

Published : Feb 16, 2021, 9:57 AM IST

Updated : Feb 16, 2021, 12:12 PM IST

09:56 February 16

కన్నతల్లి పైశాచికం.. కుమారుడి తొడలపై బ్లేడుతో..

కన్నతల్లి పైశాచికం.. కుమారుడి తొడలపై బ్లేడుతో..

 చెడు అలవాట్లు చేసుకుని తిరుగుతున్నాడని కొడుకు బుద్ధి మార్చేందుకు తల్లి దారుణంగా హింసించిన ఘటన రంగారెడ్డి జిల్లా గంధంగూడలో చోటుచేసుకుంది. కొడుకుని బ్లేడ్​తో తొడలపై విచక్షణారహితంగా కోసి గాయపరిచింది. కుర్రాడి అరుపులతో చుట్టుపక్కల వారు ఇంటికి వచ్చి అబ్బాయిని కాపాడారు.

ఈ విషయాన్ని నార్సింగి పోలీసులకు సమాచారం అందించి కుర్రాడిని ఆస్పత్రికి తరలించారు. చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకు గురవుతున్నాడని... అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని తల్లి చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిని గాడిన పెట్టేందుకే గాయపర్చినట్లు చెప్పుకొచ్చింది.

ఇదీ చూడండి: ఔటర్ రింగ్‌రోడ్‌పై ప్రమాదం.. 25 మందికి గాయాలు

Last Updated : Feb 16, 2021, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details