భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ.. కడుపులో ఉన్న బిడ్డతో సహా మృతి చెందింది. ప్రసవ సమయంలో తల్లి, ఆడశిశువు చనిపోయారు.
ప్రభుత్వాస్పత్రిలో తల్లీబిడ్డ మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమా.? - mother and infant died in government hospital
ప్రభుత్వాస్పత్రిలో తల్లీబిడ్డ మృతి
12:37 November 18
ప్రసవ సమయంలో తల్లి, ఆడశిశువు మృతి
ఘటనతో కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. తల్లీబిడ్డకు సరైన వైద్యం అందించలేదని.. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారిద్దరూ చనిపోయినట్లు ఆరోపించారు.
ఇదీ చదవండి:Son kills Father: కన్నతండ్రిని చంపిన కొడుకు... కారణం అదేనా..?
Love Failure: ప్రేమ విఫలమైందని.. జీవితాన్ని మధ్యలోనే ముగించడమెందుకు..!!
Last Updated : Nov 18, 2021, 1:03 PM IST