తెలంగాణ

telangana

ETV Bharat / crime

చెరువులో దూకి తల్లి, ఏడాదిన్నర చిన్నారి మృతి - Mother and daughter jumped into a pond in jangampalli

చెరువులో దూకి తల్లి, ఏడాదిన్నర చిన్నారి మృతి
చెరువులో దూకి తల్లి, ఏడాదిన్నర చిన్నారి మృతి

By

Published : Feb 17, 2021, 10:01 AM IST

Updated : Feb 17, 2021, 11:23 AM IST

09:59 February 17

చెరువులో దూకి తల్లి, ఏడాదిన్నర చిన్నారి మృతి

 కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో విషాదం నెలకొంది. చిన్నారితో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో చిన్నారితో సహా మంగళవారం మహిళ చెరువులో దూకింది. మృతులు పోశి లక్ష్మి, 15 నెలల చిన్నారి సాత్వికగా గుర్తించారు.

ఇదీ చూడండి:కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి: మోదీ

Last Updated : Feb 17, 2021, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details