తెలంగాణ

telangana

ETV Bharat / crime

టీ పొడి ఎక్కువైందని తిట్టడంతో కోడలు ఆత్మహత్య - married women suicide

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Married woman suicide
Married woman suicide

By

Published : May 3, 2021, 4:08 PM IST

టీ లో పొడి ఎక్కువైందని అత్త తిట్టడంతో మనస్తాపానికి గురైన బీబీ (25) అనే మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం.. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి:యువకుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన మిత్రులు

ABOUT THE AUTHOR

...view details