తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఇన్​ఫార్మర్ నెపంతో యువకుడి కిడ్నాప్​.. 2 రోజుల అనంతరం..! - Maoists killed a person

Maoists killed a person: ఛత్తీస్​గఢ్​లోని దంతేవాడ జిల్లా, మాలేవాహి గ్రామానికి చెందిన జయరామ్ ​కశ్యప్ అనే యువకుడిని మవోయిస్టులు హాత్యచేసిన ఘటన కలకలం రేపింది. పోలీస్ ఇన్​ఫార్మర్​గా పనిచేస్తున్నాడని ఆ యువకుడిని కిడ్నాప్ చేసి రెండు రోజుల తర్వాత హత్య చేసి మృతదేహాన్ని గ్రామ శివారులో పడేశారు.

Maoists killed a person
ఛత్తీస్​గఢ్​లో యువకుడు మృతి

By

Published : Dec 16, 2022, 12:51 PM IST

ఛత్తీస్​గఢ్​ దంతేవాడ జిల్లా మాలేవాహి గ్రామానికి చెందిన జయరామ్ ​కశ్యప్ అనే యువకుడు పోలీస్ ఇన్​ఫార్మర్​గా పని చేస్తున్నాడని రెండు రోజుల క్రితం కచనార్ అనే గ్రామం వద్ద మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. రెండ్రోజులు వారి పరిధిలో ఉంచుకొని.. ఈరోజు ఉదయం హత్యచేసి మృతదేహాన్ని గ్రామ శివారులో పడేశారు. మావోయిస్టులు చేసిన ఈ దుశ్చర్యతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details