తెలంగాణ

telangana

ETV Bharat / crime

మావోయిస్టు హిడ్మాకు ఏమైంది.. చనిపోయారన్నది నిజమేనా? - మావోయిస్టు కీలక నేత హిడ్మా వివరాలు

Maoist leader Hidma was killed in an encounter in the forests of Bijapur, Chhattisgarh
Maoist leader Hidma was killed in an encounter in the forests of Bijapur, Chhattisgarh

By

Published : Jan 11, 2023, 5:25 PM IST

Updated : Jan 11, 2023, 5:42 PM IST

17:18 January 11

బీజాపూర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు కీలక నేత హిడ్మా మృతి!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కూబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడటంతో ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు తెలుస్తోంది. కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మృతిచెందిన మావోయిస్టులను నిర్ధరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో హిడ్మా ఉన్నట్టు సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. కూంబింగ్‌ కోసం పోలీసులు హెలికాప్టర్‌ను కూడా వినియోగించినట్టు తెలుస్తోంది.

Last Updated : Jan 11, 2023, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details