మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి చెందాడు. మధుకర్‌ను ఈనెల 2న పోలీసులు పట్టుకున్నారు. చర్లపల్లి జైలు ఖైదీగా ఉన్న మధుకర్ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ఉస్మానియాలో చేశాడు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. రేపు శవపరీక్ష చేయనున్నారు.
Maoist : అనారోగ్యంతో మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి - maoist gaddam madhukar died today
మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి చెందాడు. చర్లపల్లి జైలు ఖైదీగా ఉన్న మధుకర్ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ఉస్మానియాలో చేశాడు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు.
![Maoist : అనారోగ్యంతో మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి maoist died, maoist madhu died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12035615-308-12035615-1622966094346.jpg)
మావోయిస్టు మధు మృతి, మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి
కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన గడ్డం మధుకర్ 22 ఏళ్ల క్రితం పీపుల్స్ వార్‌లో చేరాడు. ప్రస్తుతం అతను దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. మధుకర్ మరణం గురించి అతని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.
Last Updated : Jun 6, 2021, 3:24 PM IST