వికారాబాద్ జిల్లా దోమ మండలం పరిధిలోని గూడూరు గ్రామంలో ఓ వ్యక్తి కరెంట్ షాక్తో మృతి చెందాడు. గ్రామంలోని కంకరి జంగయ్య పొలం దగ్గర కరెంట్ తీగ తెగి పడింది. నర్సింహులు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి... మరమ్మతు చేస్తుండగా.. విద్యుత్ సరఫరా అయింది.
విషాదం... విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి - తెలంగాణ తాజా వార్తలు
వికారాబాద్ జిల్లా దోమ మండలం పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా.. విద్యుత్ షాక్ తగిలింది. దీనితో అతను మరణించాడు.

currant
దీనితో నర్సింహులు స్పృహా తప్పి పడిపోయాడు. వెంటనే పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మార్గంమధ్యలో చనిపోయాడు.