విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ మంగళహాట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘోడేకి ఖబర్ వద్ద రాత్రి వర్షం కురిసిన సమయంలో హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. అటుగా వస్తున్న మొహమ్మద్ ముస్తఫా ఉద్దీన్ వాహనం వైర్లను తొక్కడం వల్ల షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - Telangana news
హైదరాబాద్ మంగళహాట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. మొహమ్మద్ ముస్తఫా ఉద్దీన్ వాహనం హైటెన్షన్ వైర్లను తొక్కడం వల్ల షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి