Fire Accident: పెద్ద గోల్కొండ వద్ద కారు దగ్ధం... వ్యక్తి సజీవ దహనం - మంటల్లో కారు దగ్ధం
![Fire Accident: పెద్ద గోల్కొండ వద్ద కారు దగ్ధం... వ్యక్తి సజీవ దహనం man-died-in-car-fire-accident-at-pedda-golkonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13104414-691-13104414-1631979803912.jpg)
man-died-in-car-fire-accident-at-pedda-golkonda
20:57 September 18
పెద్ద గోల్కొండ వద్ద కారు దగ్ధం, వ్యక్తి సజీవ దహనం
పెద్ద గోల్కొండ వద్ద కారు దగ్ధం, వ్యక్తి సజీవ దహనం
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద గోల్కొండ వద్ద కారుతో పాటే ఓ వ్యక్తి వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఏపీ 27సీసీ 0206 నంబరు గల హోండా అమేజ్ కారులో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు దావానంలా చెలరేగాయి. ఆ సమయంలో కారులోనే ఉన్న ఓ వ్యక్తి... బయటికి రాలేక అందులోనే సజీవ దహనమయ్యాడు. కారు పూర్తిగా దగ్ధమైంది.
ఇదీ చూడండి:
Last Updated : Sep 18, 2021, 11:37 PM IST