ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇనుగంటివారి పేటకు చెందిన కిరణ్‌కుమార్‌కు భార్యతో గొడవ పడ్డాడు.
selfie suicide: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - తూర్పుగోదావరి జిల్లాలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణాన్నిసెల్పీ వీడియో తీశాడు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఆ క్రమంలోనే అత్త పోచివేణి, మామ వెంకటరమణలు వేధించారంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ కలుపు మందు తాగేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న కిరణ్‌కుమార్‌ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సీతానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.