గంజాయి ముఠా బీభత్సం.. కారు వదిలేసి చెరువులో దూకిన స్మగ్లర్లు - maharashtra ganja smugglers try to escape in narsipatnam
09:48 January 25
maharashtra ganja smugglers: కారు వదిలేసి చెరువులో దూకిన స్మగ్లర్లు
maharashtra ganja smugglers: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. ముఠా కారును ట్రాఫిక్ ఎస్సై గుర్తించి వారిని వెంబడించారు. తప్పించుకునే క్రమంలో గంజాయి ముఠా పలు వాహనాలను ఢీకొట్టింది. అనంతరం ముఠా సభ్యులు కారును వదిలేసి సమీపంలోని చెరువులో దూకేశారు. దీంతో పోలీసులు చెరువును చుట్టుముట్టి ఇద్దరు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి :అంధ విశ్వాసాలతో అకృత్యాలు.. విద్యావంతుల్లోనూ విపరీత ధోరణులు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!