parawada LPG Tanker accident : ఆంధ్రప్రదేశ్ విశాఖ పరవాడలో ఎల్పీజీ లోడ్ ట్యాంకర్ బోల్తా పడింది. ఎల్పీజీ బాట్లింగ్ కంపెనీ వద్దే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై పరిసర ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
parawada LPG Tanker accident : ఎల్పీజీ లోడ్ ట్యాంకర్ బోల్తా.. బాట్లింగ్ కంపెనీ వద్దే ప్రమాదం - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
parawada LPG Tanker accident : విశాఖ పరవాడలో ఎల్పీజీ లోడ్ ట్యాంకర్ బోల్తా పడింది. ఎల్పీజీ బాట్లింగ్ కంపెనీ వద్దే ప్రమాదం జరిగింది. పరిసర ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
ఎల్పీజీ లోడ్ ట్యాంకర్ బోల్తా
వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని.... బోల్తా పడిన ట్యాంకర్‌ను పైకి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి:Drunk And Drive Accidents: ఒకరి మత్తు.. మరొకరికి విపత్తు