తెలంగాణ

telangana

ETV Bharat / crime

Lovers Suicide: రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య - తెలంగాణ తాజా నేర వార్తలు

Lovers Suicide: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పపడింది. ఈఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమజంట
ప్రేమజంట

By

Published : Jul 1, 2022, 3:37 PM IST

Lovers Suicide: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఘట్​కేసర్ రైల్వే స్టేషన్ యంనంపేట ట్రాక్​పై రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

యువకుడి మృతదేహం దగ్గర దొరికిన డ్రైవింగ్ లైసెన్సు ఆధారంగా హబ్సిగూడకు చెందిన కుంచెం సాయికూమార్​గా రైల్వే పోలీసులు గుర్తించారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details