తెలంగాణ

telangana

ETV Bharat / crime

Lovers Suicide : రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య - lovers suicide in kadcharla

Lovers Suicide
Lovers Suicide

By

Published : Jun 23, 2022, 12:29 PM IST

Updated : Jun 23, 2022, 1:11 PM IST

12:25 June 23

రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్య

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నవాబుపేట మండలం కడ్చర్ల శివారు గెట్​వనంపల్లి ట్రాక్​పై రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ఇంటర్ విద్యార్థినీవిద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు.

Last Updated : Jun 23, 2022, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details