suicide attempt:కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలు సరిగ్గా మాట్లాడటం లేదని నరేశ్(21) అనే యువకుడు బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో నరేశ్‌కు ప్రాణాపాయం తప్పింది. అత్యుత్తమ చికిత్స నిమిత్తం నరేశ్‌ను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
suicide attempt: ప్రియురాలు మాట్లాడట్లేదని... బ్లేడుతో గొంతు కోసుకున్న యువకుడు - కామారెడ్డి జిల్లా వార్తలు
suicide attempt: ప్రేయసి ఎడబాటును భరించలేని ఓ ప్రేమికుడు.. బ్లేడ్‌తో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
lover suicide attempt
Last Updated : Dec 3, 2021, 9:10 AM IST