పత్తి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ.. అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఇది జరిగింది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి - వరంగల్ గ్రామీణ జిల్లా
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో.. ఓ లారీ వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
![విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి Lorry hit by electrical pole driver killed in wardhannapet in warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11054252-531-11054252-1616040155826.jpg)
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి
ఇల్లందులో జరిగిన ఈ ప్రమాదంలో.. క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డాడు. పత్తి లోడును పెద్దపల్లి నుంచి గుంటూరు తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపాడు.
ఇదీ చదవండి:గజ్వేల్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం