తెలంగాణ

telangana

ETV Bharat / crime

ACCIDENT: ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం..50 మందికి గాయాలు - ఆగిఉన్న లారీని ఢీకొన్న డీసీఎం

ఆగిఉన్న లారీని డీసీఎం ఢీకొన్న ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా ఉప్పాలపాడులో జరిగింది. క్షతగాత్రులు డీసీఎం వాహనంలో వివాహానికి వెళ్తుండగా ప్రమాదం (road accident) జరిగింది.

ఆగిఉన్న లారీని ఢీకొన్న డీసీఎం
ఆగిఉన్న లారీని ఢీకొన్న డీసీఎం

By

Published : Jun 20, 2021, 10:42 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడులో ఘోర రోడ్డు (road accident) ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని డీసీఎం ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో డీసీఎంలో (dcm) ప్రయాణిస్తున్న 50 మందికి గాయాలయ్యాయి.

బద్వేల్‌ నుంచి పెంచలకోనకు వివాహానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. బాధితులను ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

ఇదీచదవండి:Cm Kcr Story: సీఎం కేసీఆర్ చెప్పిన కలియుగ రాక్షసుల కథ

ABOUT THE AUTHOR

...view details