జాతీయ రహదారిపై లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి-44పై మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పదిమందికి తీవ్రగాయాలు! - తెలంగాణ తాజా అప్డేట్స్
జాతీయ రహదారి-44పై లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు.
లారీ బస్సు ఢీ, మహబూబ్నగర్ రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని వెనుకనుంచి ఢీకొంది. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.