ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివపురం - రామిరెడ్డి పాలెం సరిహద్దులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు నుంచి గుంటూరు వెళుతున్న టాటా మ్యాజిక్ వాహనం శివపురం వద్ద పంక్చర్ కావడం వల్ల రోడ్డు పక్కన నిలిపి పంక్చర్ వేసుకుంటున్నారు. వెనుకనుంచి వచ్చిన లారీ... ఈ వాహనాన్ని ఢీకొట్టింది.
టైర్ పంక్చర్ వేస్తుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి - గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో మినీ లారీని.. మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
టైర్ పంక్టర్ వేస్తున్న సమయంలో ప్రమాదం.. ముగ్గురు మృతి
ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇవీచూడండి:నల్లమలలో మరోసారి చెలరేగిన మంటలు
Last Updated : Mar 18, 2021, 8:05 PM IST