తెలంగాణ

telangana

ETV Bharat / crime

రూ. 7 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం - lb nagar sot news

మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దాతునగర్‌లో నిషేధిత గుట్కాను ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు జప్తు చేశారు. ఓ కిరాణా దుకాణంలో నిర్వహించిన దాడుల్లో ఈ గుట్కాను గుర్తించారు.

gutka seized
గుట్కా స్వాధీనం

By

Published : Feb 6, 2021, 9:32 AM IST

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాతునగర్‌లో ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. శ్రీనివాస్ అనే చిరువ్యాపారి తన కిరాణా దుకాణంలో అక్రమంగా సుమారు రూ. 7 లక్షల 20 వేల విలువైన వివిధ రకాల నిషేధిత గుట్కాను నిల్వ ఉంచాడు. గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పీఎస్‌లో అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details