వేగంగా వస్తోన్న లారీ.. ఓ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెలిశాల గ్రామంలోని మల్లన్న దేవాలయం సమీపంలో జరిగిందీ ఘటన. కాళేశ్వరం నుంచి కాగజ్ నగర్ వైపునకు వస్తున్న కారును.. చెన్నూర్ వైపునకు వెళ్తోన్న లారీ ఢీకొట్టింది. స్థానికులు.. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కారును ఢీ కొట్టిన లారీ.. ఐదుగురికి తీవ్ర గాయాలు - కారును ఢీ కొట్టిన లారీ
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు.. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కారు లారీ ఢీ