Knife Attack On Mobile Shop Owner: సిద్దిపేట జిల్లాలో ఇద్దరు మొబైల్ షాప్ యాజమానుల మధ్య వివాదం దాడులకు దారి తీసింది. ముందు మాటలతో మొదలైన గొడవ కత్తితో పొడుచుకునే వరకు వెళ్లింది. ఠాగూర్ అనే మొబైల్ షాప్ యాజమాని మరో మొబైల్ షాప్ యాజమాని అయిన రసూల్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
మొబైల్ షాప్ యజమానిపై కత్తితో దాడి.. ఎక్కడంటే! - Knife attack on mobile owner in Siddipet district
Knife Attack On Mobile Shop Owner: సిద్దిపేట జిల్లాలో ఇద్దరు మొబైల్‌షాప్ యాజమానుల మధ్య ఘర్షణకు దారి తీసింది. ముందు పరస్పర మాటలతో ఠాగూర్ అనే మొబైల్ షాప్ యాజమాని సదరు మొబైల్ షాప్ యాజమాని.. రసూల్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చర్యలు చేపట్టారు.
సిద్దిపేట జిల్లాలో మొబైల్ షాప్ యజమానిపై కత్తితో దాడి..
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు ఇద్దరిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గొడవ ఎందుకు జరిగిందనే క్రమంలో పోలీసులు ఇద్దరిని విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: