హైదరాబాద్‌లో కూకట్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌కు చెందిన శ్రీ హర్ష కన్స్ట్రక్షన్పై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 24 గంటలుగా ఆయన నిర్మాణ కంపెనీ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. నిన్న ఉదయం 11 గంటలకు పది మంది అధికారులు శ్రీనివాస్ ఇంటి సమీపంలో ఉన్న కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు. పన్ను ఎగవేతలకు పాల్పడిన కారణంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
శ్రీ హర్ష కన్స్ట్రక్షన్పై ఐటీ సోదాలు.. 24 గంటలుగా నిరంతరాయంగా తనిఖీలు - telangana latest news
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌కు చెందిన కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 24 గంటలుగా ఐటీ అధికారులు నిరంతరాయంగా తనిఖీలు చేస్తున్నారు. పన్ను ఎగవేతలకు పాల్పడిన కారణంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
IT probes Sri Harsha Construction