అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్(international redsandalwood smuggler) రామనాథరెడ్డి(ramnath reddy)ని ఏపీలోని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కుప్పం-కృష్ణగిరి హైవే మీదుగా.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న రామనాథరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతనితోపాటు ముగ్గురు అనుచరులను కూడా అరెస్టు చేశారు.
Smuggler Arrest: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు - అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రామనాథరెడ్డిని ఏపీలోని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
Smuggler Arrest
వారి నుంచి రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ ఏఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు.
ఇదీ చూడండి: Pawan kalyan comments: జనసేన స్థాపనకు ఆ స్ఫూర్తే కారణం: పవన్‌కల్యాణ్