Ganjayi Seize in Hyderabad : అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు.. 800 కిలోల గాంజా సీజ్ - గంజాయి సీజ్
09:15 January 21
Ganjayi Seize in Hyderabad : అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు.. 800 కిలోల గాంజా సీజ్
అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గాంజా విలువ సుమారు రూ.1.80 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
శంషాబాద్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఇవాళ వెల్లడించనున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!