శంషాబాద్ విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండింగ్ - విమానం అత్యవసర ల్యాండింగ్ వార్తలు
19:27 September 05
శంషాబాద్ విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండింగ్
దుబాయ్ నుంచి వస్తున్న విమానం హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఇండిగో విమానంలో బాత్‌రూమ్ లాక్‌చేసి ఉండటమే ల్యాండింగ్‌కు కారణమని సమాచారం. విమానం ల్యాండింగ్ చేసిన అనంతరం సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తనిఖీ చేశారు. విమానంలోని బాత్‌రూమ్‌లో 350 గ్రాముల అక్రమ బంగారం బయటపడింది. బంగారాన్ని కస్టమ్స్ అధికారులకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్పగించారు.
ఇవీచూడండి:gold seized: అధికారులే అవాక్కయ్యేలా... ఇలా కూడా బంగారం తరలించొచ్చా..!