హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధూల్‌పేట్‌లోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ చేశారని సమాచారంతో వెస్ట్ జోన్ పోలీసులు దాడి చేశారు. రూ. 25, 690 విలువైన సుమారు 142 మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టివేత - హైాదరబాద్ నేర వార్తలు
అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 142 మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
caught illiger liquer in hyderqabad
అక్రమ బెల్ట్ షాప్ నిర్వహించే వినయ్ సింగ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని మంగళహాట్ పోలీసులకు అప్పగించారు.