తెలంగాణ

telangana

ETV Bharat / crime

Colour Stones Gang Arrest: రంగురాళ్ల అక్రమరవాణా... ముఠా అరెస్ట్ - విజయనగరంలో రంగురాళ్ల ముఠా అరెస్ట్

Colored stones gang arrest
Colored stones gang arrest

By

Published : Dec 18, 2021, 10:30 PM IST

21:09 December 18

Colour Stones Gang Arrest: రంగురాళ్ల అక్రమరవాణా... ముఠా అరెస్ట్

Colour Stones Gang Arrest: ఏపీలోని విజయనగరంలో రంగురాళ్లు తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా సరిహద్దు నుంచి రామభద్రపురం మీదుగా విశాఖ తరలిస్తున్నట్లుగా గుర్తించారు. నిందితుల నుంచి 3 కిలోల రంగురాళ్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటి విలువ తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details