తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి జీవితఖైదు - తెలంగాణ వార్తలు

hyderabad Father jailed life time for raping daughter
కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి జీవితఖైదు

By

Published : Apr 7, 2021, 3:06 PM IST

Updated : Apr 7, 2021, 3:40 PM IST

15:05 April 07

కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి జీవితఖైదు

హైదరాబాద్​లో కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి సైబరాబాద్​ మెట్రోపాలిటన్​ సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. పోక్సో చట్టం కింద బాలిక తండ్రికి కోర్టు శిక్షను ఖరారు చేసింది. 2017లో కుత్బుల్లాపూర్​లో కుమార్తెపై తండ్రి పలుమార్లు అత్యాచారం చేశాడు. కామాంధుల చెర నుంచి భద్రంగా కాపాడాల్సిన తండ్రే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. 

విచారణ జరిపిన న్యాయస్థానం.. నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది. 

ఇదీ చూడండి:బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష

Last Updated : Apr 7, 2021, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details