ఓఎల్ఎక్స్లో మోసాలకు పాల్పడుతున్న ఏడుగురిని హైదరాబాద్ సీసీస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా నగ్లా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఓఎల్ఎక్స్ లో తక్కువ ధరకే టూ వీలర్ ఫోర్ వీలర్, ఖరీదైన ఫోన్ల ఫోటోలు పెట్టి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుంది.
ఓఎల్ఎక్స్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
ఓఎల్ఎక్స్లో మోసాలకు పాల్పడుతున్న ఏడుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి... రిమాండ్కు తరలించారు. ఓఎల్ఎక్స్ వెబ్‌సైట్‌లో తక్కువ ధరకే టూ వీలర్, ఫోర్ వీలర్, ఖరీదైన ఫోన్ల ఫోటోలు పెట్టి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుంది.
ఓఎలెక్స్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ స్టేషన్లో ఈ ముఠాపై 20 ఓఎల్ఎక్స్ మోసాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. నిందితులు అసదుద్దీన్, యాసీన్, అలీ మొహమ్మద్ , అక్తర్ ఖాన్, సద్దాం, షోయబ్, సద్దాంలను పీటీ వారెంట్ కింద కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
ఇదీ చదవండి:మిషన్ భగీరథకు కేంద్రం రూ.19 వేల కోట్లు ఇవ్వాలి: కేటీఆర్