నిద్రిస్తున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడో భర్త. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో చోటు చేసుకుంది. విషయం గమనించిన స్థానికులు మంటలు ఆర్పి తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పక్క గదిలో నిందితుడూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మాధవి మృతి చెందింది.
4 నెలలుగా ఇంట్లోనే..