Fire accident at Jangiligonda: పల్లె ప్రకృతి వనంలో మంటలు.. 100 చెట్లు దగ్ధం - పల్లె ప్రకృతి వనంలో మంటలు
పల్లె ప్రకృతి వనంలో మంటలు
17:45 May 28
Fire accident at Jangiligonda: మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ పల్లె ప్రకృతి వనంలో మంటలు
Fire accident at Jangiligonda: మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ పల్లె ప్రకృతి వనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపుగా వంద చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు మంటలు పల్లె ప్రకృతి వనానికి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి:నానక్‌రాంగూడలోని బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం
'ఆప్' సర్కార్ మరో కీలక నిర్ణయం.. 424 మంది వీఐపీలకు భద్రత కట్!
Last Updated : May 28, 2022, 6:10 PM IST