CHINTALMET FIRE ACCIDENT: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ చింతల్‌మెట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్‌పై విద్యుత్ తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే షాపింగ్ క్లాంప్లెక్స్‌లోని 5 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఘటనలో దుకాణాల ముందు నిలిపి ఉంచిన 5 కార్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.
షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 దుకాణాలకు వ్యాపించిన మంటలు - FIRE ACCIDENT IN SHOPPING COMPLEX
షాపింగ్ కాంప్లెక్స్‌పై తెగిపడిన విద్యుత్ తీగలు.. 5 దుకాణాలకు వ్యాపించిన మంటలు
22:23 September 04
షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 దుకాణాలకు వ్యాపించిన మంటలు
షాపింగ్ కాంప్లెక్స్ మొదటి, రెండో అంతస్తులో నివాస గృహాలు ఉండగా.. ఆ ఇళ్లల్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు.
ఇవీ చూడండి..