శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 7కిలోల బంగారం పట్టివేత - telangana updates
బంగారం పట్టివేత
10:52 October 06
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
Heavy gold seizure at Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ విభాగం భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకుంది. పక్కా సమాచారంతో.. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి ఏడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.3.50కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీరు కడ్డీల రూపంలో బంగారాన్ని తరలిస్తున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 6, 2022, 11:43 AM IST