శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత - telangana varthalu
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
09:12 February 23
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం రాత్రి పుణె నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.91 లక్షల విలువైన 1,867 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: కోట్లు కొల్లగొట్టిన సైబర్ దొంగ.. రెండేళ్లకు అరెస్ట్!
Last Updated : Feb 23, 2021, 10:16 AM IST