ఏపీలోని విజయవాడలో భారీగా హవాలా నగదు, నగలు పట్టుబడ్డాయి. విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తున్న రూ.40 లక్షల నగదు, రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా నగదు తరలిస్తున్న హరిబాబు, బాలాజీ, మణిదీప్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Hawala money: విజయవాడలో భారీగా హవాలా నగదు, నగలు పట్టివేత - విజయవాడ వార్తలు
ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో భారీగా హవాలా నగదు, నగలు పట్టుబడ్డాయి. వాటిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు.
విజయవాడలో భారీగా హవాలా నగదు, నగలు పట్టివేత