మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో.. హిజ్రాలు హల్ చల్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని ఓ వైన్స్ షాపు సిబ్బందిపై దాడి చేశారు. నడిరోడ్డుపై అర్ధనగ్నంగా తిరుగుతూ.. బాటసారులను ఇబ్బందులకు గురి చేశారు.
అర్ధనగ్నంగా హిజ్రాల హల్చల్.. అడిగినంత డబ్బివ్వాలని డిమాండ్ - హిజ్రాల ఆగడాలు
హిజ్రాల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని ఓ వైన్స్ షాపు ముందు ఇలాగే.. హల్ చల్ చేశారు.
అర్ధనగ్నంగా హిజ్రాల హల్చల్.. అడిగినంత డబ్బివ్వాలని డిమాండ్
స్థానికుల సమాచారంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హిజ్రాల ఆగడాలను అదుపుచేసి.. వారిని అక్కడినుంచి పంపించేశారు.
ఇదీ చదవండి:మూడేళ్ల తర్వాత... తల్లిదండ్రుల చెంతకు..