Gold Seized : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి 248 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 13 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం తరలింపుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Gold Seized : శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత - శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ సీజ్
Gold Seized: శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో బంగారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు... రూ.12.74 లక్షల విలువైన 248 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Gold Seized