తెలంగాణ

telangana

ETV Bharat / crime

మేకల మందపై కుక్కల దాడి... 36 జీవాలు మృతి! - తెలంగాణ వార్తలు

నిజామాబాద్ జిల్లా లాక్కోరా గ్రామంలో మేకల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 36 జీవాలు మృతి చెందినట్లు బాధితుడు గొల్ల చిన్నయ్య తెలిపారు. దాదాపు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు.

goats-dead-in-dogs-assault-at-lakkora-village-velpur-mandal-in-nizamabad-district
మేకల మందపై కుక్కల దాడి... 36 జీవాలు మృతి!

By

Published : Mar 7, 2021, 7:39 PM IST

నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలోని లాక్కోరా గ్రామంలో మేకల మందపై కుక్కలు దాడి చేశాయి. మందలోని 36 జీవాలు ఈ దాడిలో మృతి చెందాయి.

ఈ మధ్యనే గొర్రెలు కొనుగోలు చేశానని... దాదాపు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు గొల్ల చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి

ABOUT THE AUTHOR

...view details