తెలంగాణ

telangana

ETV Bharat / crime

girl suicide in kamareddy: ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య - చిన్నమల్లారెడ్డి గ్రామంలో బాలిక ఆత్మహత్య

girl suicide at chinna mallareddy village: కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన బాలిక(17) ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో చున్నీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

girl suicide in kamareddy
girl suicide in kamareddy

By

Published : Feb 8, 2022, 4:30 AM IST

girl suicide in kamareddy: కామారెడ్డి జిల్లాలో బాలిక(17) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కన్నకూతురు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చూడండి:Sudan people arrested: బోధన్‌లో ఇద్దరు విదేశీయులు అరెస్ట్​.. ఎందుకంటే..?

ABOUT THE AUTHOR

...view details